రాఫెల్‌ కేసులో మాత్రం సారీ చెప్పను : రాహుల్ || Oneindia Telugu

2019-04-29 1

Facing a contempt notice for his remarks in the Rafale deal issue, Congress chief Rahul Gandhi has filed a fresh affidavit in the Supreme Court but has refused to apologise once again. Expressing regret for attributing the ‘chowkidar chor hai’ slogan to the top court, Gandhi in his affidavit said he had no intention of dragging the court into the political arena, and claimed that politics was being played by the petitioner, BJP MP Meenakshi Lekhi, under the pretext of contempt proceedings.
#rahulgandhi
#supremecourt
#affidavit
#congress
#bjp
#modi
#chowlidarchorhai
#meenakshilekhi

రాఫెల్ ఒప్పందంలో తాను చేసిన వ్యాఖ్యలపై ధిక్కారణ నోటీసులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఈ సారి కూడా క్షమాపణ చెప్పేది లేదంటూ స్పష్టం చేశారు. చౌకీదార్ చోర్ హై అనే నినాదం సుప్రీంకోర్టు కూడా చెప్పిందనే వ్యాఖ్యలు గతంలో చేశారు రాహుల్ గాంధీ. దీనిపై బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Videos similaires